Posts

Foolish Monkey and Fishermen | తన వలలో తానే చిక్కుకున్న కోతి | మూర్ఖపు కోతి మరియు జాలరివాళ్ళు |

Image
  This story is about a foolish monkey and a fishermen who saved this monkey from drowning into the lake. Foolish Monkey and Fishermen | తన వలలో తానే చిక్కుకున్న కోతి | మూర్ఖపు కోతి మరియు జాలరివాళ్ళు | కోతి బుద్ధి చూపించుకుంది ఎలాగో తెలుసా.......... కోతి జాలరివాళ్లలాగా చేపలు వల వేసి పట్టుకోబోయి, అదే వలలో చిక్కుకుంది ఎలాగో తెలుసుకోవాలని వుందా.......... ఈ వీడియో చూడండి పిల్లలకి నీతి కధలు చాల అవసరము, చిన్నపటినుంచి వాళ్ళకి ఏది మంచి ఏది చెడూ అన్న అవగాహన ఈ నీతి కధలలో ఉంటుంది. Youtube Link: https://www.youtube.com/watch?v=UnzNcvZPORI Facebook LInk https://www.facebook.com/kidscartoonkass/?ref=pages_you_manage # FoolishMonkeyandFishermen # panchatantrastories

మొండి గాడిద । Stubborn donkey in Telugu | Moral Story

Image
  మొండి గాడిద ఈ వీడియోల ద్వారా పిల్లలకు నీతి బోధించాలన్నది మా ముఖ్య ఉద్దెసం. ఈ కథలో మొండి గాడిద చేసిన పొరపాటు లాంటిది ఎవరు చేయకూడదు అని నీతి. పిల్లలకి నీతి కధలు చాల అవసరము, చిన్నపటినుంచి వాళ్ళకి ఏది మంచి ఏది చెడూ అన్న అవగాహన ఈ నీతి కధలలో ఉంటుంది. Stubborn donkey in Telugu Moral Story This story speaks about a lazy donkey which is very stubborn and doesn't listen to its owner and finally loses its life. The moral is if anyone is very stubborn and doesn't listen to our well wishers may lead to loss of life also. Panchatantra stories are taken and presented as kids video, so that morals can reach the children easily. These stories are meant for telugu stories for children, who loves fairy tales in telugu YouTube Link: https://www.youtube.com/watch?v=9mG1s7LKaKQ # StubborndonkeyinTelugu #donkeystory #telugustories #panchatantrastories

Moral Stories In Telugu | Patnam eluka Palleturi eluka | KASS KIDS CARTOON

Image
Patnam eluka Palleturi eluka story ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు.పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయిన తన దెగ్గిర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఏంతో మర్యాద చేసింది.పట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, “ఇదేంటి? నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంత కాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు?” అని అడిగింది.చివరకు పల్లెటూరి ఎలుక ఏమి చేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.

సింహం మరియు ఎలుక | lion and the mouse moral of the story | KASS

Image
అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది.  ఆ తరవాత ఏమి జరిగిందో ఈ వీడియోని చూసి తెలుసుకోండి.

Is North Korea Coronavirus Free Country ? | No Coronavirus in North Korea

Image
North Korea Hasn’t Reported Any Cases Of Coronavirus. North Korea is adjacent to China and entry to North korea is possible through China only, but still surprising to note that not even a single Corona case is registered. To know more details watch this video North Korea, South Korea, Covid-19, Corona Virus, coronavirus, COVID- 19, Test kits, Pak Myong Su, KIM, Kim Jong-un, Roh Kyoung-ho, doctor, National Health Insurance Service, Ilsan Hospital Department

The Tale of two fishes and a frog story | Frog's bravery and foolish fishes

Image
The story is about two fishes who lived in a pond with few other frogs. One day they spotted few fisherman talking to catch the fish in the pond. watch this video for more ... #Panchatantrastories #kidsstory #fairytales #frogstoryfishesandfrogstory #twofishesandafrogstory #moralstories #kadhalupanchatantrakadhalu

Learn Aquatic Animals for kids | Water Animals for Children | Names of a...

Image
Names and sounds of Aquatic Animals for kids. Easy way of learning the names and sounds of Aquatic animals. 👉 Watch More Videos for Channel Subscribe : https://www.youtube.com/kidscartoonkass?sub_confirmation=1 👉 Watch Channel : https://www.youtube.com/kidscartoonkass Social Media Links 👇 ********************** Follow Us On 👇 😍 https://www.facebook.com/kidscartoonkass 🐦https://twitter.com/kidscartoonkass 🔳 https://www.instagram.com/kidscartoonkass 🅿️ https://www.pinterest.ca/kidscartoonkass 🅱️ https://kidscartoonkass.blogspot.com 🙏 Thanks For Watching Our Video 🙏